అప్పుడు బాల్కనీ నుంచి దూకి చనిపోవాలనిపించేది: క్రికెటర్ ఉతప్ప

04-06-2020 Thu 16:02 | Sports
  • 2009, 2011 మధ్య ఆత్మహత్య ఆలోచనలు
  • ఆ ఆలోచన వచ్చినప్పుడు 1,2,3 అంటూ లెక్కపెట్టేవాడిని
  • నా జీవితం ఎటుపోతోందనే ఆందోళన ఉండేది
  • నెట్స్‌లో రాణించలేకపోయాను
గతంలో తాను అనేక సమస్యలు ఎదుర్కొన్న సమయంలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానని క్రికెటర్ ఉతప్ప తెలిపాడు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 2009, 2011 మధ్య ఆత్మహత్య ఆలోచనలు వచ్చాయని చెప్పాడు.

తనకు క్రికెట్ అవకాశాలు రాకపోవడంతో  తన జీవితం ఎటుపోతోందనే ఆందోళన ఉండేదని తెలిపాడు. పదే పదే ఇవే ఆలోచనలతో సతమతమయ్యానని చెప్పాడు. బాల్కనీ నుంచి దూకాలని అనిపించేదని, అటువంటి ఆలోచనలు వచ్చిన సమయంలో కుర్చీలో కూర్చొని ఒకటి, రెండు, మూడు అని లెక్కపెట్టేవాడినని, దాంతో ఆ ఆలోచనను అధిగమించేవాడినని చెప్పాడు.

తన జీవితంలో మార్పుల కోసం కొందరి  సాయం తీసుకున్నానని అన్నాడు. నెట్స్‌లో తాను కష్టపడినా ఒక్క పరుగూ చేయలేకపోయేవాడినని తెలిపాడు. గంటల కొద్దీ నెట్స్‌లోనే గడిపే వాడినని, అయినా రాణించలేకపోయేవాడినని చెప్పాడు. కొన్నాళ్లకు తను దేశవాళీ టోర్నీల్లో రాణించాడు. అయితే, 2015 తర్వాతి నుంచి టీమిండియాలో ఆడట్లేదు.
utappaCricket

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more